అక్రమం మాదకద్రవ్యాల రవాణా నానాటికీ పెరిపోతుంది. ఎన్ని సార్లు అధికారులు పట్టుకున్నా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీ హెరాయిన్‌ను పట్టుకున్నారు అధికారులు. ఈ క్రమంలో డీఆర్‌ఐ అధికారులు 12 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద సుమారు రూ.78కోట్ల విలువైన హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు.
దీనితో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయమే ఎనిమిది కిలోల హెరాయిన్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.53కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…