టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసారు పటమట పోలీసులు.
ఏపీ లో ప్రస్తుతం కరోనా ఉదృతి దృశ్యా కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే అయితే టిడీపీ సేనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తూ ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆయన పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.. ఐసీసీ సెక్షన్ 188, 269, 270 రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఎపిడమిక్ చట్టం కింద నరేంద్రపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…