General News

గర్భవతి అయ్యింది.. లక్షల్లో డబ్బు సంపాదిస్తోంది.. ఎలాగంటే?

ప్రస్తుతం డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా డబ్బులను ఎంతో సునాయాసంగా సంపాదిస్తున్నారు. యూట్యూబ్ చానల్స్ ద్వారా, వివిధ ఇంటర్నెట్ మార్గాల ద్వారా డబ్బులను సంపాదిస్తున్నారు.భారతదేశంలో Onlyfans యొక్క ధోరణి ఇంకా లేదుకానీ.. విదేశాలలో మాత్రం చాలా మంది మహిళలు దీని ద్వారా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా గర్భం దాల్చిన మహిళ only fans ద్వారా లక్షలు సంపాదిస్తోంది.

Onlyfans అనేది ముఖ్యంగా బాలికలు, మహిళలు వారి హాట్ ఫోటోలను పోస్ట్ చేసి.. వాటి ద్వారా డబ్బు సంపాదించే సైట్.ఈ సైట్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మహిళ ప్రస్తుతం గర్భవతి కావడంతో ఆమె ఆదాయం మరింత పెరిగిందని తెలుస్తోంది. ఈ సైట్ ద్వారా గర్భవతిగా ఉన్న ఆమె ఫోటోలను చూడటానికి ఎంతో మంది లక్షలు ఖర్చు చేయడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

యూకేలో నివసిస్తున్న కార్లా బెల్లూచి చాలా కాలం నుంచి ఈ సైట్ లో ఉన్నప్పటికీ ఆమె ప్రస్తుతం గర్భవతి ఫోటోలను షేర్ చేయడంతో ఆమె సంపాదన పెరిగింది. ప్రజలు వీటిని చూడటానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడమే కాకుండా ఆమెకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఆమె గర్భవతిగా మారినప్పటి నుంచి సుమారు 42 లక్షల రూపాయలను సంపాదించినట్లు తెలిపారు.

మరికొందరు నెటిజన్లు ఈమె బేబీ బంప్ వ్యక్తిగత వీడియోలను తనకు పంపించాలని ఆమెను కోరారు. మరి కొందరు ఆమె డెలివరీని ప్రత్యక్షంగా చూపిస్తే 9 లక్షల రూపాయల డబ్బులు ఇస్తానని ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఆఫర్ గురించి కార్లా ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆన్లైన్ సంపాదన ద్వార ఈమె సామాజిక సేవ చేయాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago