అండమాన్ నికోబార్ ద్వీపంలోని పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 310 కిమీ (190 మైళ్ళు) దూరంలో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం (EMSC) మంగళవారం తెలిపింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదు అయింది.
భూకంప కేంద్రం 40 కి.మీ లోతులో ఉందని EMSC తెలిపింది.
NCS ప్రకారం, ఉదయం 6:27 గంటలకు ఈ భూకంపం సంభవించింది. 4.6 తీవ్రతతో రెండో భూకంపం గంట తర్వాత ఉదయం 7.21 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…