10 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ మెుదలు కానున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశగా రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి వల్ల రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి వివరించారు.
రాష్ట్రంలో వర్షాలు కురిసే ప్రాంతాలను కూడా గుర్తించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌తో సహా పలు జిల్లాలలో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నైరుతి రుతుపవనాల కారణంగా మూడు రోజుల పాటు దక్షిణా భారతంలో వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తమిళనాడులో మెస్తారు వర్షాలు అవకాశ ముందని తెలియజేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…