Esther Anil : వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమా మంచి హిట్ మలయాళం మాతృక అయిన ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, అలాగే హిందీ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా రెండో బాగం కూడా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తేర్ అనిల్ మళయాలి అమ్మాయి. మలయాళం సినిమాలో నటించిన ఈ అమ్మడు తెలుగు దృశ్యం సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.
హీరోయిన్ అవ్వాలని పిచ్చి పనులు చేస్తున్న ఎస్తేర్…
హీరోయిన్ గా సినిమాల్లో నటించాలని అగ్ర హీరోయిన్ అవ్వాలని చాలా మంది అమ్మాయిలు ఆశపడుతారు. అందుకోసం చాలా కష్టపడుతూ అవకాశాల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండడం కామన్. కానీ ఎస్తేర్ మాత్రం లైఫ్ ని రిస్క్ లో పెట్టే పనులు చేస్తోందంటూ నెటిజన్స్ నోళ్లుయెల్లబెడుతున్నారు. ఎస్తేర్ తన గ్లామర్ పెంచుకోవడం కోసం సర్జరీ లను ఆశ్రయించిందట.
ఇప్పటికే అందం మెరుగుల కోసం పలు సర్జరీలు చేయించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చర్మం నిగనిగలాడడానికి ఏవేవో మెడిసిన్స్ కూడా తీసుకుంటోందట. ఇంత చిన్నవయసులో ఇలాంటివన్నీ చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది కనీసం జ్ఞానం లేకుండా ఇలా సినిమా అవకాశాల కోసం చేస్తోందేంటి ఈ అమ్మాయి అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…