Ester Noronha: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి ఎలాంటి విషయాలు అయినా తొందరగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇలా వీరికి సంబంధించిన విషయాలలో ఎలాంటి దాపరికాలు ఉండవు.ఇక అభిమానులు కూడా హీరోహీరోయిన్ల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆతృత పడుతుంటారు.
నటీనటుల వ్యక్తిగత విషయాల గురించి పెళ్లి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి ఎస్తేర్ పెళ్లి చేసుకున్న ఆరు నెలలకు విడాకులు తీసుకుని విడిపోయారు. వీరి విడాకుల తర్వాత ఈ మధ్య కాలంలో నటి ఎస్తర్ సోషల్ మీడియా వేదికగా తన విడాకులకు కారణాలు గురించి వెల్లడించారు.
తాజాగా ఎస్తర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీ ఇంటర్వ్యూలు చూసి నోయల్ మీకు కాల్ చేశాడా? అనే ప్రశ్న ఎదురుగా ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ఆశక్తికరమైన సమాధానం చెప్పారు.
తన ఇంటర్వ్యూలు చూసి నోయల్ నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు అందరికీ తెలుసు కనుక అదే విషయం గురించి నేను బయటకు చెప్పాను అందుకే తను నాకు ఫోన్ చేయరు. నేను అతని క్యారెక్టర్ గురించి ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడలేదు. జరిగిన విషయమే చెప్పాను కనుక తన నుంచి కానీ, తన కుటుంబం నుంచి కానీ తనకు ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ రాలేదని ఎస్తర్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…