General News

Ex Army Man : హైదరాబాద్ లో ఘోరం.. భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడక పెట్టిన కసాయి భర్త

ఆలస్యంగా వెలుగులో వచ్చిన ఘటన. ఈనెల 13న భార్య పై అనుమానంతో ముక్కలు, ముక్కలుగా నరికి డెడ్ బాడీని కుక్కర్‌లో ఉడక పెట్టి అనంతరం శరీర భాగాలను చెరువులో పడేసిన భర్త గురుమూర్తి. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన. మృతురారి తల్లిదండ్రుల మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. గురుమూర్తి ఆర్మీలో పని చేసి ప్రస్తుతం DRDOలో ఔట్సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేస్తూ జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35)తో నివాసముంటున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు.

ఈనెల 13న మిస్సింగ్ అయినట్టు మీరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లిదండ్రులు. ఫిర్యాదు చేస్తున్న సమయంలో తనకు ఏం తెలియదు అన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్పేట పీఎస్ కు వచ్చిన మృతురాలి భర్త. కేసు నమోదు చేసిన విచారణలో భాగంగా గురుమూర్తిని విచారించగా అతనే హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు. భర్త గురుమూర్తి.. వెంకటమాధవిని చంపిన ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు.. దీనికోసం మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు.. వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు. తన భార్యను చంపడానికి ముందు కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చినట్లు సమాచారం.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago