Vallabhaneni : ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఎంతోమంది నటులు అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు కలిగిస్తున్నారు. ఇప్పటికే కైకాల కృష్ణ కృష్ణంరాజు చలపతిరావు వంటి వారి మరణ వార్తల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకోకముందే మరొక నటుడు కన్నుమూశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన జనార్దన్ రావు నేడు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.ఈయన తన సినీ కెరియర్ లో సుమారు 120 సినిమాలకు పైగా నటించిన సందడి చేశారు. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో సుమలతకు తండ్రి పాత్రలో నటించారు. అదేవిధంగా బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమాలోని నాగార్జున వారసుడు, వెంకటేష్ తో సూర్య ఐపిఎస్ వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.
వల్లభనేని జనార్ధన్ ప్రముఖ దర్శక నిర్మాతలు అయినటువంటి విజయ్ బాపినీడు మూడో అల్లుడు. ఇక ఈయనకి కూడా ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వల్లభనేని జనార్దన్ రావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈయన మరణ వార్త తెలిసినటువంటి సినీ ప్రముఖులు తన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…