బుల్లితెరపై తన గ్లామర్‌తో,చలాకి మాటలతో రచ్చ చేస్తూనే వీలైనప్పుడల్లా హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా ఫాలోవర్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి మొదట వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే సరైన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తాజాగా తన అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ నిర్వహించింది. అందులో చాలామంది నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు శ్రీముఖి ఫన్నీ గా తనదైన స్టైల్లో సమాధానాలిస్తూ అందరినీ ఆకట్టుకుంది.ఇందులో చాలామంది శ్రీముఖి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా సంధించారు. ముఖ్యంగా శ్రీముఖి వివాహం,ప్రేమ ఈ విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇక అదే లైవ్ చిట్ చాట్ లో శ్రీముఖిని నెటిజన్ అక్క నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను నీకు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ పెళ్లి చేసుకుంటావా… అని అడిగాడు. అభిమాని అడిగిన మాటలకు శ్రీముఖి ముసి ముసి నవ్వులు నవ్వుతూ తనదైన స్టైల్లో ఎవరు ఆ జోడి అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగిన శ్రీముఖి లైవ్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…