Featured

Faria Abdullah: జాతి రత్నాలు హీరోయిన్ పై చేయి చేసుకున్న డైరెక్టర్.. అసలు విషయం బయటపెట్టిన ఫరియా!

Faria Abdullah: కె.వి అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జాతి రత్నాలు. ఈ సినిమా గత ఏడాది విడుదలయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన ఫరియా మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈమె హీరోయిన్ గా నటించినది ఈ సినిమాలో ఆయనప్పటికీ అనంతరం స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన రెండవ సినిమా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే ఫరియ అబ్దుల్లా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అయితే అలీ జాతి రత్నాలు సినిమా టైంలో డైరెక్టర్ నీపై చేయి చేసుకున్నారట కదా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె అవునని సమాధానం చెబుతూ అలా తనపై చేయి చేసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించారు.

Faria Abdullah: ఆయనకు అలాంటి అలవాటు ఉంది…

సాధారణంగా డైరెక్టర్ అనుదీప్ గారికి సరదాగా నవ్వుతూ ఎవరితో అయినా మాట్లాడే సమయంలో పక్క వారిని కొడుతూ మాట్లాడటం అలవాటు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో పక్కన నేను ఉండగా నన్ను కూడా అలాగే కొట్టి మాట్లాడారని అప్పుడు జరిగిన సంఘటనను ఈ సందర్భంగా ఈమె గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago