Featured

#FathersDay2022 : నాన్నలతో మన అభిమాన హీరోల ఫోటోలు..

అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వేల్లబుచ్చుతుంది. కానీ నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు. మనం గెలిచినప్పుడు పది మందికి చెప్పునే వ్యక్తీ.. అదే మనం ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తీ నాన్న ఒక్కడే..

అలాంటి నాన్నలతో మన తెలుగు హీరోలకు ఉన్న అనుబంధం చాలా ఎక్కువ.. అందుకే నాన్నతో వాళ్ల ఫోటోలు ఒకసారి చూసేద్దాం.

తల్లిదండ్రులతో మెగాస్టార్ చిరంజీవి

తండ్రి ఎన్టీఆర్ తో బాలకృష్ణ..

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున

తండ్రితో విక్టరీ వెంకటేష్..

తల్లిదండ్రులతో మోహన్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు.

నాన్న, అన్నయ్యతో పవన్ కళ్యాన్..

తండ్రితో ప్రభాస్…

తండ్రితో రాం చరణ్.

తండ్రి ఈవీవీ సత్యనారాయణతో కొడుకులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్.

తండ్రితో హీరో గోపీచంద్.

తండ్రి హరికృష్ణతో ఎన్టీఆర్, కళ్యాన్ రాం

తండ్రి నాగార్జునతో అక్కినేని సోదరులు చైతన్య, అఖిల్

తండ్రి అల్లు అరవింద్ తో బన్నీ..

తండ్రి మోహన్ బాబుతో మంచు విష్ణు, మనోజ్

తండ్రితో హీరో శర్వానంద్

తండ్రితో హీరో నాగశౌర్య

ఫ్యామిలీతో హీరో రామ్

తండ్రి నాగబాబుతో వరుణ్ తేజ్

తండ్రి పవన్ కళ్యాణ్ తో అకీర నందన్.

మహేష్ బాబు తో కొడుకు గౌతం ఘట్టమనేని

తండ్రి గోవింద రావు తో దేవరకొండ బ్రదర్స్

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

51 minutes ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

1 hour ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

1 hour ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

2 hours ago

“దేశంలో ఎక్కడా లేని శివలింగం.. తిరుపతి సమీపంలోనే అరుదైన అద్భుతం!”

తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…

2 hours ago

“తమిళ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్?.. స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్!”

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…

2 hours ago