General News

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇలా చేస్తే.. గంటలో రూ.లక్ష పొందొచ్చు..

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్ అవకాశం ఉంటుంది. వారి జీతం నుంచి 12 శాతం వరకు కట్ అవుతుంది. కొన్ని కంపెనీలు ఇలాంటి ఫెసిలిటీని కల్పించాయి. మరికొన్ని కంపెనీలు పీఎఫ్ అవకాశం కల్పించలేదు. అయితే పీఎఫ్ ఉన్న ఉద్యోగులకు ఇక్కడ ఇదొక శుభవార్త అనే చెప్పాలి.

మీరు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించేవాళ్లకు .. ఇక మీదట గంటలోనే పీఎఫ్ డబ్బులు పొందే వెసులుబాటు కల్పించింది పీఎఫ్. మెడికల్ ఎమర్జెన్సీ కింద వెంటనే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఇలా మెడికల్ ఎమర్జెన్సీ కింద రూ.లక్ష వరకు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అంతక ముందు 3 నుంచి 7 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు దీనిని ఒక గంటకు కుదించారు. ఇంకా దీనికి ఎలాంటి మెడికల్ బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఈ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే.. ముందుగా అధికారిక వెబ్ సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కి వెళ్లి యూఏఎన్ నంబర్ , పాస్ వర్ట్ ను మరియు క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పీఎఫ్ విత్ డ్రా అనే ఆప్షన్ ను క్లిక్ ఇచ్చిన తర్వాత మరో పేజి ఓపెన్ అవుతుంది.

ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంకెలను ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకోవాలి. తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ సెలెక్ట్ చేయాలి. కారణం తెలియజేయాలి. స్కాన్ చేసిన చెక్ అప్‌లోడ్ చేయాలి. ఆధార్ ఓటీపీపై క్లిక్ చేసి ఓకే చేయాలి. దీంతో మీ క్లెయిమ్ పూర్తయినట్లే. తర్వాత గంటలోనే మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయిపోతాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

3 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

3 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

3 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

3 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

3 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

4 hours ago