Indian wedding hands with gold
భార్యకు ఇష్టం లేకుండా శృంగారం జరపడం చట్ట విరుద్ధం కాదంటూ ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు తిర్పునిచ్చింది. తన భర్త తనకు ఇష్టం లేకుండా..శృంగారం జరుపుతున్నాడని ఓ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై వాదనలు జరగ్గా కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. వివరాల్లోకి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు గతేడాది నవంబర్ 22న పైళ్లైంది. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత తనకు ఇష్టానికి వ్యతిరేకంగా భర్త బలవంత శృంగారం చేస్తున్నాడని ఇది తనకు చిన్నపాటి పక్షవాతానికి గురయ్యేలా చేసిందని కోర్టు మెట్లు ఎక్కింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆమె పక్షవాతానికి గురి కావడం బాధకరమే. అయితే దీనికి భర్తే కారణమని చెప్పలేం. పెళ్లి తర్వాత భార్యతో భర్త శృంగారంలో బలవంతం చేసిన చట్ట విరుద్ధం కాదని వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…