Game Changer: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరిచిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సన్ని వేషాలను పూర్తి చేసుకున్నట్లు డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే శంకర్ ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు పూర్తి అయ్యాయని తెలియజేశారు. దాదాపు 1000 మందితో ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని పూర్తి చేశారు. ఈ సన్నివేశం కోసం హైదరాబాద్ శివారులో ప్రత్యేకంగా సెట్ వేసి సీక్వెల్ ను షూట్ చేశారు. ‘కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్బు అండ్ అరివు ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ ను రూపొందించారు. షూట్ పూర్తి కావడంతో శంకర్ ఈ విషయాన్ని తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ సినిమా క్లైమాక్స్ పూర్తి అయిందని ఇక రేపటి నుంచి ఇండియన్ టు సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నట్లు శంకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం పూర్తి కావడంతో సినిమాకి కొంత సమయం విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్ టు సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోని ఈయన రేపటి నుంచి ఇండియన్ టు సినిమా షూటింగ్లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…