Movie News

Garikapati Narasimha Rao: చిరంజీవి ఫోటో ఇష్యూ పై స్పందించిన గరికపాటి… ఏమన్నారంటే?

Garikapati Narasimha Rao: గత రెండు రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడం కోసమేగాబడ్డారు.

ఇలా చిరంజీవి అభిమానులకు ఫోటోలకు ఫోజులు ఇస్తుండగా గరికపాటి మాత్రం చిరంజీవి ముందు ఫోటో సెషన్ ఆపి ఇక్కడికి రావాలి.. లేదంటే ఈ కార్యక్రమం నుంచి తనకు సెలవు ఇప్పించండి అంటూ చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు గరికపాటి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే గరికపాటి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఇదే విషయంపై నాగబాబు కూడా పరోక్షంగా స్పందించడంతో మెగా అభిమానులు మరింత రెచ్చిపోయి గరికపాటి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మెగా అభిమానుల అధ్యక్షుడు భవాని కుమార్ గరికపాటికి ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే భవాని కుమార్ గరికపాటికి ఫోన్ చేసి..అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి పట్ల మీరు వ్యవహరించిన వైనం తమకు బాధ కలిగించిందని చెబుతూ.. మీలాంటి గొప్ప వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని భావించలేదంటూ మాట్లాడారు.

Garikapati Narasimha Rao: చిరంజీవి ఎంతో సహృదయుడు

ఈ క్రమంలోనే భవాని శంకర్ మాటలకు గరికపాటి శాంతంగా రియాక్టర్ తో ఈ విషయంపై తాను మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేసి స్వయంగా మాట్లాడుతానని, ఆయన ఎంతో సహృదయుడు అంటూ గరికపాటి మెగాస్టార్ గురించి ఈ ఫోటో వివాదంపై స్పందించారు. అయితే నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరొక ట్వీట్ చేస్తూ మీ నుంచి క్షమాపణలు మేము కోరుకోవడం లేదు అంటూ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

1 minute ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

20 minutes ago

విజయ్–రష్మిక పెళ్లికి సూపర్ సర్ప్రైజ్.. ముఖేష్ అంబానీ అందిస్తున్న అద్భుత బహుమతి!

విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…

32 minutes ago

మహేష్–రాజమౌళి ప్రాజెక్ట్‌లో మరో సూపర్ స్టార్… ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…

34 minutes ago

T20 World Cup 2026 : టి20 వరల్డ్‌కప్ కీలక దశలో ప్లేయింగ్ ఎలెవన్ చర్చ.. ఇప్పటికైనా సంజూకు ఒక ఛాన్స్ ఇవ్వండి..

టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…

37 minutes ago

హైదరాబాద్‌లో అనిరుద్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన… టికెట్ ధరలే హాట్ టాపిక్

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…

43 minutes ago