నాగార్జున “గీతాంజలి” సినిమా గుర్తుందా.. 1989 మే 17 విదులైన ఈ సినిమా నాగార్జున సినిమాలలో స్పెషల్ సినిమాగా నిలిచిపాయింది. లెజండరి దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ “గీతాంజలి” సినిమా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. అయితే ఆ సినిమాలో నాగార్జున నటన ఎంతగా ఆకట్టుకుందో అదే సమయంలో ఆ చిత్ర హీరోయిన్ గిరిజ శేట్టర్ కూడా అదే తరహా పేరు సంపాదించుకుంది. నటించిన మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ఇప్పటికే ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా క్రేజ్ సంపాదించింది గిరిజ.
అయితే ఆ తరువాత మరో ఐదు సినిమాల్లో నటించి అనూహ్యంగా సినిమా ఇండస్ట్రి నుంచి దూరమైపాయింది. ప్రస్తుతం ఈ భామ గుర్తుపత్తలేనంతగా మారిపాయింది. ఇప్లంపుడు లండన్ లో జర్నలిస్ట్ గా, రచయితగా, ఫిలాసఫర్ గా అద్భుతంగా రాణిస్తుంది. కాగా, మే 17తో గితంజలి విడుదలై ఇప్పటికి సరిగ్గా 31సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అప్పటి పేపర్ క్లిప్పింగ్స్ ను షేర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అవి చూసిన అభిమానులు ఇప్పటికి మీ నటన మర్చిపోలేము అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…