Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమంలో ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ లో అప్పుడే తిరిగి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ఇక్కడ అంతకుముందు సీజన్లో కంటెంట్ గా పాల్గొన్నటువంటి వారు యాంకర్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎలిమినేట్ అయినటువంటి వారిని పెద్ద ఎత్తున ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. బిగ్ బాస్ వేదికపై నాగార్జున కూడా అడగని ప్రశ్నలను తాను ఈ కార్యక్రమంలో అడిగానని గత కొద్దిరోజుల క్రితం ఈమె నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా తాను బిగ్ బాస్ కార్యక్రమంలో అడిగే ప్రశ్నలన్ని నేను ప్రిపేర్ చేసుకోలేదని నాకు వేరే ఫ్రెండ్ ప్రిపేర్ చేసి ఇచ్చేవాడు అంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.
ఆదిరెడ్డి హెల్ప్ చేశారు..
బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూయర్ గా వ్యవహరిస్తూ గత సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో ఆదిరెడ్డి ఒకరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని తరచూ ఫాలో అవుతూ ఉంటారు అయితే ఆ సమయంలో గీతూ అమ్మగారికి అనారోగ్యం చేయడంతో తాను ఈ కార్యక్రమాన్ని ఫాలో అవ్వడానికి కుదరలేదని అందుకే తనకు ప్రశ్నలు ప్రిపేర్ చేయాలని చెప్పడంతో ఆదిరెడ్డి తనకు ఈ ప్రశ్నలు అన్ని కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేవారు అంటూ ఈ సందర్భంగా గీతూ తెలియజేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…