Movie News

Meena: నా భర్త చివరి క్షణాల వరకు అతనితోనే ఉన్నాను.. ఆ వార్తలపై రియాక్ట్ అయిన మీనా?

Meena: సీనియర్ సినీనటి మీన గత ఏడాది తన భర్త విద్యాసాగర్ ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈమె తన బాధలో తాను ఉండగా తన గురించి ఎన్నో రకాల వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈమె మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని తన భర్త అనారోగ్య సమస్యలతో ఉన్న తనని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు అంటూ మీనా గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా మీనా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఇటీవల ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా తన గురించి వచ్చే వార్తలపై స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా తన భర్త అనారోగ్య సమస్యలతో ఉంటే తనకు దూరంగా ఉన్నానంటూ వచ్చే వార్తలలో కూడా నిజం లేదని తెలిపారు.

తన భర్తకు ఊపిరితిత్తుల సమస్య అని తెలిసినప్పుడు ఆయనని చికిత్స కోసం ఎన్నో విదేశాలకు తీసుకెళ్లాము అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది ఇక డోనర్స్ ఎవరైనా వస్తే లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించాలని భావించాము చాలామంది ఆయనకు లంగ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా వారి లంగ్స్ సరిపోకపోవడంతో తన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిందని మీనా తెలిపారు.

చివరి వరకు తన వెంటే ఉన్నాను..

విద్యాసాగర్ ఆఖరి క్షణం వరకు నేను అతనిని వెంటపెట్టుకునే ఉన్నానని తనని విడిచి ఎక్కడికి వెళ్లలేదు అంటూ ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి వార్తలపై మీనా స్పందిస్తూ ఈ సందర్భంగా చేస్తున్నటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇక భర్త చనిపోయిన తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి మీనా తిరిగి ప్రస్తుతం సినిమాలలోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago