Getup Srinu: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈయన సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం ప్రధాన పాత్రలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర యాంకర్లు కమెడియన్స్ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ సందడి చేయడం తాజాగా గెటప్ శ్రీను కూడా రాజు యాదవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా గత ఏడాది షూటింగ్ ప్రారంభంకాగా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
రాజు యాదవ్ సినిమాలు గెటప్ శ్రీను ఒక బస్తి కుర్రాడు రాజు పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్ చివరిలో హీరోయిన్ అంకిత హీరోకు లిప్ లాక్ ఇచ్చింది. ఇలా గెటప్ శ్రీను మొదటి సినిమాతోనే లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం రాజు యాదవ్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…