సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు ఆర్టిస్టులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా నటి అర్చన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తెలుగు బాపుగారి దర్శకత్వంలో తెరకెక్కిన రాధాగోపాలం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అయితే అదే సమయంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చిన్న పాత్ర రావడంతో అందుకు ఒప్పుకొని ఎంతో మంచి సినిమాను వదులుకున్నానని అలా జరిగిపోయింది అంటూ అప్పటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె సినీ కెరీర్లో తనకు జరిగిన అనుభవాలను, అవమానాల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా తన కెరియర్ లో జరిగిన ఒక బ్యాడ్ సిచువేషన్ గురించి తనకు ప్రశ్న ఎదురవడంతో అర్చన షాకింగ్ కామెంట్ చేశారు.తెలుగులో ఒక డైరెక్టర్ ఉన్నారని ఆయన స్క్రిప్టు చెప్పేటప్పుడు ఒక విధంగా చెప్తారు షూటింగ్ చేసే సమయంలో ఆ స్క్రిప్ట్ ,డైలాగులు మారుస్తూ ఎంతో ఇరిటేషన్ తెప్పిస్తారని అయితే ఇది ఏంటి అని ప్రశ్నించినప్పుడు తను చెప్పే కబుర్లు వింటే మనమే తప్పనే భావన కలుగుతుందని తెలియజేశారు.
అదేవిధంగా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి మైండ్ సెట్ వీక్ గా ఉందని తెలిస్తే ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఎంతో మంది ఉంటారని, అలాంటి అనుభవం తనకు ఎదురైందని అయితే ఈ విషయంలో నేను తొందరగా రియాక్ట్ కావడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడ్డానని తెలిపారు. ఇండస్ట్రీలో వీక్ గా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…