బంగారం కొనాలనే మహిళలకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. క్రమక్రమంగా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కోసం ఎంతోమంది ఆసక్తి చూపిస్తూ బంగారం పై పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ వెనక్కి తీసుకోవడంతో క్రమంగా గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తుంది.
తాజాగా ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆభరణాలు తయారు చేయడం కోసం ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉంది. నిన్న మొన్న బంగారం ధరలు ఏ విధమైనటువంటి మార్పు కనిపించలేదు. అయితే ఎనిమిది గ్రాముల బంగారం ధర ధర ప్రస్తుతం రూ.35,040 ఉంది.గ్రాము కావాలంటే దాని ధర రూ.4,380 ఉంది.
పెట్టుబడుల కోసం ఉపయోగించే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 గా ఉంది.8 గ్రాముల బంగారం ధర రూ.38,224 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,778 ఉంది. ఇకపోతే వెండి ధరలు కూడా గత నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కిలో వెండి ధర రూ.72,800 ఉంది. నిన్న ధరలో మార్పు లేదు. ఆరు నెలల కిందట కిలో వెండి రూ.62,500 ఉండగా ఇప్పుడు రూ.72,800 ఉంది. అంటే కిలో వెండి గడిచిన ఆరు నెలలలో రూ.10,300 పెరిగిందిమహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…