Categories: FeaturedMovie News

Gummadi Sharada : ఎన్టీఆర్ గుమ్మడి మధ్య గొడవలు… సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేదు… నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు..: గుమ్మడి శారద

Gummadi Sharada : తెలుగు సినిమా అనగానే అగ్ర హీరోలుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలా గుర్తొస్తారో హీరోయిన్ గా సావిత్రి, ఇక క్యారెక్టర్ ఆర్టిస్తులుగా ఎస్విఆర్, గుమ్మడి, సూర్యకాంతం అలానే గుర్తొస్తారు. ఎన్నో సినిమాల్లో హీరోలకో లేక హీరోయిన్ కో తండ్రిగా నటించారు గుమ్మడి గారు. వయసుకు మించిన పాత్రలో ఒదిగిపోయి నటించి పేరు తెచ్చుకున్నారు. సహజంగా ఉండే ఆయన నటన వల్ల మంచి పేరు తెచ్చుకున్న ఆయన కెరీర్ మొదట్లోనే ఎన్టీఆర్ తో మంచి సన్నిహిత్యం ఉండేది. అయితే కొన్ని కారణాలతో వారి మధ్య గొడవలు వచ్చాయి. ఆనాటి సంఘటనలను గుమ్మడి వెంకటేశ్వరావు గారి కూతురు శారద గారు తెలిపారు.

గొడవతో సినిమాల్లో ఛాన్స్ లు రాలేదు…

గుమ్మడి గారు తొలినాళ్ళలో అవకాశాలు అంతగా రాక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఎన్టీఆర్ గారు తిరిగి ఇంటికి వెళ్ళకండని ఇంకొన్ని రోజులు సినిమాల్లో ప్రయత్నిస్తే మంచి రోజులు వస్తాయని సలహా ఇచ్చారట. కొంత కాలం ఓపిక పట్టండి సొంతంగా సినిమా నిర్మాణం చేయాలనుకుంటున్నాను అపుడు మీకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తానని తెలిపారట. అలా గుమ్మడి గారు ఇండస్ట్రీలోనే ఉండిపోడానికి ఎన్టీఆర్ కారణమంటూ ఆయన కూతురు శారద తెలిపారు.

ఇక ఇరు కుటుంబాలు కూడా ఎంతో సన్నిహితంగా ఉండగా మనస్పర్తల కారణంగా గుమ్మడి గారికి ఎన్టీఆర్ గారికి గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారట. ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాల్లో గుమ్మడి గారికి అవకాశాలు కూడా ఉండేవి కాదట. అయితే మళ్ళీ కొన్నేళ్లకు ఎన్టీఆర్ గారు గుమ్మడి గారు మాట్లాడుకున్నారట. మళ్ళీ ఆయన సినిమాలో గుమ్మడి నటించారు అంటూ అప్పటి సంగతులను శారద గారు పంచకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago