Categories: FeaturedMovie News

Gunasekhar Son In Law: గుణశేఖర్ అల్లుడు ఎవరు… తన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Gunasekhar Son In Law: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పౌరాణిక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గుణశేఖర్ తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే గుణశేఖర్ ఈ సినిమా ద్వారా తన కుమార్తె నీలిమ గుణను కూడా ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు.నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నీలిమ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ప్రఖ్య అనే వ్యక్తిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల 31 నిమిషానికి ఎంతో ఘనంగా జరిగింది. వీరి వివాహం హైదరాబాదులోని ఫలక్నుమా ప్యాలెస్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుణశేఖర్ అల్లుడు ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి నేటిజన్స్ అరా తీస్తున్నారు.

Gunasekhar Son In Law:వందల కోట్ల ఆస్తి కలిగిన రవి ప్రఖ్య…

గుణశేఖర్ అల్లుడు రవి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్యా, పారిశ్రామిక వ్యాపారవేత్త. ఇక శ్రీ శక్తి అధినేత డాక్టర్ రామకృష్ణ శ్రీ సత్య దంపతుల కుమారుడు. ఇలా రవి ప్రఖ్యా ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడిగా వందల కోట్లకు ఆస్తిపరుడని చెప్పాలి.ఇక రవి కూడా పలు బిజినెస్ లను చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విషయం తెలిసిన నేటిజన్స్ మొత్తానికి గుణశేఖర్ అల్లుడు బాగా సౌండ్ పార్టీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago