Movie News

Suresh Babu -Samantha: సమంత మహానటి.. సమంత గురించి షాపింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు!

Suresh Babu -Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్యూట్ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత గురించి అందరికీ సుపరిచితమే.ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఈ దంపతులకు పెళ్లైన మూడు సంవత్సరాలకు విడిపోయారు.ఇలా నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పటికీ ఇటు నాగార్జున ఫ్యామిలీ కానీ ఇటు దగ్గుబాటు ఫ్యామిలీ కానీ ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు. ఇది వారి వ్యక్తిగత విషయం అని మాత్రమే చెప్పుకొచ్చారు.

ఇకపోతే నాగచైతన్య మేనమామ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అల్లు అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఈ తరం ఉన్నటువంటి హీరోయిన్లలో మహానటి అనే బిరుదు ఎవరికి ఇస్తారు అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్న విన్నటువంటి అల్లు అరవింద్ సురేష్ బాబు ఇద్దరూ కూడా సమంత అంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే సురేష్ బాబు మాట్లాడుతూ ఈ తరం హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో మహానటి అనే బిరుదు అందుకోవడానికి సమంత పూర్తిగా అర్హురాలు అంటూ ఈయన చెప్పుకొచ్చారు.

Suresh Babu -Samantha:సమంతను సావిత్రితో పోల్చిన సురేష్ బాబు..

ఈ విధంగా సురేష్ బాబు సమంతను మహానటి సావిత్రితో పోల్చడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగు తరం హీరోయిన్లను చూసినటువంటి సురేష్ బాబు సమంతను సావిత్రి వంటి నటీమణితో పోల్చడం విశేషం.ఇక ప్రస్తుతం సురేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఏ విధమైనటువంటి కోపం లేదని ఈ సందర్భంగా క్లారిటీ వచ్చేసింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago