Jyothi Rai: జ్యోతి రాయ్ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ జగతి మేడం అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తారు. బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం పాత్రలో నటించినటువంటి ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉంటూ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి జగతి మేడం సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇలా ఈమె అందాల ప్రదర్శన చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె అభిమానులతో ముచ్చటించారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలన్నింటికీ ఈమె సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని మీకు ఇష్టమైనటువంటి హీరో ఎవరు అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. తనకు ఇండియాలోనే ఒకే ఒక హీరో అంటే చాలా ఇష్టం అంటూ ఈమె తన ఇష్టమైన హీరో ఎవరు అనే విషయాన్ని బయట పెట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని జ్యోతి రాయ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…