కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే ఇవి నిజంగానే జరిగాయా అని అనిపిస్తుంటుంది. కొన్నింటిని చూసినప్పడు భయంకరంగా ఉంటాయి. ప్రమాదానికి సంబంధించినవి మన కంట పడితే మాత్రం ఒళ్లు ఒక్కసారిగా ఒణికిపోతుంది. అయితే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే.. ఓ మహిళ అర్థనగ్నంగా ఉంది.. ఆమె అలా ఉన్న సమయంలో బాల్కని నుంచి కింద ఉన్నకారుపై పడిపోయింది.
ఒక్కసారిగా ఆమె కారుపై పడగానే కారు పై టాప్ అంతా చినిగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడే ఉన్న సీసీటీవీలో ఈ దృష్యాలు రికార్డయ్యాయి. అసలేం జరిగింది.. ఎక్కడ జరిగిదందనే విషయానికి వస్తే.. ఈ ఘటన సెప్టెంబర్ 5 న తైవాన్ లోని తైపీలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
అక్కడ ఓ అపార్ట్ మెంట్ పై ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా కాలు జారీ ఆమె అక్కడ నుంచి కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. అప్పడు ఆమె అర్థనగ్నంగా ఉంది. ఒక్కసారిగా ఆమె అలా పడటంతో వెన్నుభాగంలో దెబ్బలు తగిలాయి.
కారు పై భాగం కూడా పూర్తిగా ధ్వంసం అయింది. యువతి పడిన చోటుకు వచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా అర్థనగ్నంగానే వచ్చాడు. భావోద్వేగంతో ఆమెను ముద్దు పెట్టుకొని అక్కడ నుంచి జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తర్వాత ధ్వంసం అయిన కారు ఓనర్ కు డబ్బులు చెల్లించనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…