Actress Gauthami: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి గౌతమి ఒకరు. శ్రీకాకుళంలో జన్మించిన ఈమె నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో గౌతమి 1998లో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఈమె వివాహం చేసుకున్న ఏడాదికే తనకు ఆడబిడ్డ జన్మించారు. తనకు సుబ్బులక్ష్మి అనే పేరును కూడా పెట్టారు. ఇలా పాప జన్మించిన మరుసటి ఏడాది గౌతమి తన భర్తకు మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటినుంచి తన కూతురితో ఒంటరిగా గడుపుతున్న ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి సహాయ నటిగా నటిస్తూ ఉన్నారు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్న ఈమె నటుడు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు.
దాదాపు 13 సంవత్సరాల పాటు ఈమె నటుడు కమల్ హాసన్ తో సహజీవనం చేస్తూ వచ్చారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ దూరమయ్యారు. ప్రస్తుతం తన కుమార్తెతో కలిసి ఉంటున్న ఈమె తరుచూ తన కూతురుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
అవకాశాలు దక్కవు…
ఇక సుబ్బలక్ష్మి సైతం ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన తల్లిని మించిన అందం సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక ఈమె ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారందరూ హీరోయిన్లను తలదన్నే అందం సుబ్బలక్ష్మి సొంతమని ఈమె కనుక ఇండస్ట్రీలోకి అడుగుపెడితే హీరోయిన్లందరూ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…