Categories: FeaturedHealth News

తిప్పతీగను వల్ల లివర్ సమస్యలు వస్తాయా..?

ఎన్నో ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న తిప్పతీగను ప్రకృతి మనకు అందించిన గొప్ప వరంగా భావించవచ్చు.భారతీయ ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగను ఉపయోగించి ఎన్నో రకాల మొండి వ్యాధులను నయం చేసే అద్భుత పరిష్కారం చూపబడింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తిప్పతీగను ప్రస్తుతం ఆయుర్వేద షాపుల్లో క్యాప్సిల్స్, పౌడర్ రూపంలో కూడా లభిస్తోంది.

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న తిప్పతీగ కషాయం ప్రతిరోజు సేవించడం వల్ల ముఖ్యంగా టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరంలోని మలినాలను తొలగించి క్యాన్సర్ కారకాలను తొలగించి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఇది చక్కటి పరిష్కార మార్గం. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే ఆర్థరైటిస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

తాజాగా ఓ అధ్యయనం ప్రకారం తిప్పతీగను ఉపయోగించడం వల్ల లివర్ సమస్యలు వస్తాయని వెల్లడించింది.ఈ విషయంపై స్పందించిన కొందరు వైద్యులు తిప్పతీగను కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.దీని వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. కనుక ఈ విధమైనటువంటి అపోహలను నమ్మకూడదని ఈ సందర్భంగా నిపుణులు తెలిపారు. అయితే తిప్పతీగను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల స్వల్ప అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంటుందని కొందరు సూచించడం జరిగింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago