Health News

పిల్లలు బరువు పెరగాలంటే ఇవి తినిపించండి!

సాధారణంగా పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెరుగుతారు. అయితే కొందరిలో వయసు పెరిగిన పిల్లల శరీర బరువు మాత్రం పెరగరు.సరైన వయసులో సరైన బరువు లేకపోతే పిల్లలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కనుక వయసుకు తగ్గ బరువుండాలి అంటే పిల్లలకు తప్పనిసరిగా ఈ ఆహార పదార్థాలను తినిపించాలి.

*గుడ్డు: గుడ్డులో అధిక భాగం ప్రోటీన్లు ఉండటం వల్ల ఇది శరీర పెరుగుదలకు దోహదపడుతుంది. పిల్లల బరువును పెంచడంలో గుడ్లు ఎంతగానో దోహదపడతాయి.కనుక ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు ను పిల్లలకి తినిపించడం క్రమంగా అలవాటు చేయడం వల్ల వారి శరీర బరువు కూడా పెరుగుతారు.

*చికెన్: చికెన్ లో కూడా ఎక్కువ భాగం కేలరీలు, ప్రొటీన్లు ఉంటాయి. చికెన్ లో ఉండే పాస్పరస్ వల్ల మన శరీరంలోని దంతాలు, ఎముకలు ఎంతో గట్టిపడతాయి. తరచూ చికెన్ తినడం వల్ల కిడ్నీలు, కాలేయం మాత్రమే కాకుండా నాడీ వ్యవస్థకి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

  • బెల్లం: పిల్లల శరీర బరువు పెరుగుదలకు బెల్లం ఎంతో ప్రయోజనకరమైనది. ముఖ్యంగా బెల్లంలో అధికభాగం ఐరన్ ఉంటుంది. ఐరన్ తో పాటు వివిధ పోషకాలు అధికంగా ఉండటం వల్ల పిల్లలకు నచ్చిన ఆహారపదార్థాలలో ఆర్గానిక్ బెల్లం చేర్చడం వల్ల వారి శరీరానికి కావలసిన క్యాలరీలను, పోషకాలను పొందుతారు.
  • పాలు: ప్రతి రోజు పిల్లలకు ఉదయం, సాయంత్రం పాలు తాగించడం వల్ల వారి శరీర పెరుగుదలతో పాటు బరువు కూడా పెంచవచ్చు. పాల ముఖ్యంగా ప్రోటీన్ కాల్షియం మూలకం. ఇవి శరీరంలో ఎముకలు బలంగా పెరగడానికి దోహదపడతాయి.

*డ్రై ఫ్రూట్స్, నట్స్: బరువు తక్కువగా ఉండే పిల్లల్లో తరచు డ్రై ఫ్రూట్స్, నట్స్ వారికి స్నాక్స్ లాగా లేదా వాటిని ఐస్‌క్రీమ్స్, స్మూతీల్లో కలపవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, యాప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ పిల్లలకి పెట్టవచ్చు. ఈ విధమైనటువంటి ఆహారం పెట్టడం ద్వారా పిల్లలు శరీర బరువు పెరుగుతారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago