Categories: FeaturedMovie News

Hema Chandra -Sravana Bhargavi: హేమచంద్ర శ్రావణ భార్గవి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసా?

Hema Chandra -Sravana Bhargavi: సింగర్ హేమచంద్ర శ్రావణ భార్గవి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వార్తలలో ట్రెండ్ అవుతూ వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట విడిపోతున్నారని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వీరి విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే మేము ఎలాంటి విడాకులు తీసుకోలేదని సంతోషంగా కలిసి ఉన్నామని విడాకుల వార్తలకు చెక్ పెట్టారు.

ఇలా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది వీరి ప్రేమకు పునాది ఎక్కడ పడిందనే విషయానికి వస్తే… రైడ్ సినిమా రికార్డింగ్ జరుగుతున్న సమయంలో హేమచంద్ర ఒక లేడీ సింగర్ కోసం ట్రై చేస్తున్నారట.

ఇలా లేడీ సింగర్ కోసం వెతుకుతున్న సమయంలో ఇతరుల ద్వారా శ్రావణ భార్గవి ఫోన్ నెంబర్ దొరకడం అలా శ్రావణ భార్గవికి ఫోన్ చేసిన ఆమెతో మాట్లాడారు.అయితే 20009వ సంవత్సరం ఉగాది రోజున ఎంతో సాంప్రదాయ దుస్తులలో హేమచంద్ర ఇంటికి మొదటిసారిగా వెళ్లిన శ్రావణ భార్గవిని చూసి ఈయన ప్రేమలో పడ్డారట.

ఇక అప్పటినుంచి శ్రావణ భార్గవితో ఎంతో సన్నిహితంగా ఉండడం తరచూ కలవడం ఇలా తన మనసులో మాట బయటకు చెప్పకుండా ప్రేమను వ్యక్తపరిచేవారు. ఇక శ్రావణ భార్గవి సైతం హేమచంద్ర తనని ప్రేమిస్తున్నాడని విషయాన్ని గ్రహించారు. అయితే ఓక రోజు శ్రావణ భార్గవిని కాలేజ్ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన అనంతరం తన మనసులో మాటను చెప్పారట.ఇలా తన ప్రేమ విషయాన్ని చెప్పడంతో శ్రావణ భార్గవి అదేంటి అప్పుడే చెప్పేసావ్ అంటూ సమాధానం చెప్పడంతో హేమచంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.

Hema Chandra -Sravana Bhargavi: విడాకుల వార్తలన్నీ ఆ వాస్తవమే…

ఈ విధంగా వీరిద్దరి ప్రేమకు పునాది ఆరోజు హేమచంద్ర ఇంట్లో శ్రావణ భార్గవిని చూసినప్పుడే పడిపోయారని అలా మొదలైన వీరి ప్రేమ ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతేఈ దంపతులు ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇలా వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో వీరి విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఆ వార్తలను కొట్టి పారేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago