Movie News

Hero Ajith: అజిత్ కి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి… నటుడు కామెంట్స్ వైరల్!

Hero Ajith: హీరో అజిత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా సినిమాలంటే అమితమైన ప్రేమ ఉన్నటువంటి అజిత్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఎంతటికైనా కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు.

అజిత్ నటిస్తున్న సినిమాలు పూర్తి అయితే ఆ సినిమా ప్రమోషన్లకు ఈయన హాజరుకారు ఎంచక్కా బైక్ రైడింగ్ వెళ్తూ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా హీరోగా ఇంత మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన పక్షపాతానికి గురవుతారు అంటూ హీరో అబ్బాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి అబ్బాస్ అజిత్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అజిత్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు ఈయన ఏ విషయాన్ని అయినా మనసులో పెట్టుకోకుండా తనకు తోచిన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటకు చెప్పేస్తారు. తనలో నాకు నచ్చిన అంశం ఇదేనని అబ్బాస్ తెలిపారు. ఇక అజిత్ కు సినిమాలన్న బైక్ రైడింగ్ అన్న చాలా ఇష్టం. ఇలా సినిమాలలో నటిస్తున్న సమయంలోను బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలోను ఎన్నోసార్లు ప్రమాదానికి గురయ్యారు.

Hero Ajith: సర్జరీలు కావడమే కారణం..


ఈ ప్రమాదంలో భాగంగా ఈయనకు చాలా సర్జరీలో జరిగాయి అయితే ఇలా ఎక్కువ సర్జరీలు చేయటం వల్ల భవిష్యత్తులో తాను పక్షవాతానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెప్పినట్టు ఈ సందర్భంగా అబ్బాస్ తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన అజిత్ తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రేక్షకుల కోసం సినిమాలలో నటిస్తున్నారని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

24 hours ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

24 hours ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago