Movie News

Sreeleela: స్టార్ హీరోయిన్ శ్రీలీలనే రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో… ఎందుకు రిజెక్ట్ చేసారో తెలుసా?

Sreeleela: శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె నటించిన రెండు సినిమాలలో ఆయనప్పటికీ ఏకంగా డజన సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇండస్ట్రీలో శ్రీలీలకుఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు అయితే డేట్స్ కుదరని కారణంగా శ్రీ లీల కొన్ని సినిమా అవకాశాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ విధంగా ఈమె ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయారు. అదేవిధంగా ఎంతోమంది హీరోలతో సినిమాలను రిజెక్ట్ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీ లీలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీ లీల ఇప్పటివరకు పలువురు హీరోలను సినిమాలను రిజెక్ట్ చేయగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో ఈమెను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. మరి ఈమెను రిజెక్ట్ చేసినటువంటి ఆ స్టార్ హీరో ఎవరు… తనని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

Sreeleela: పొట్టిగా ఉండటమే కారణమా…

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా శ్రీలీల అయితే బాగుంటుందని అనుకున్నారట కానీ ప్రభాస్ హైట్ ముందు శ్రీలీల పొట్టిగా కనిపిస్తుందన్న కారణంతోనే ప్రభాస్ ఈమెను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago