Featured

: ఆయనే మళ్లీ పుట్టాడంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరో నిఖిల్?

Nikhil: హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు నిఖిల్ సిద్ధార్థ. ఇలా ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి నిఖిల్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా బిజీ అయ్యారు. ఇక కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇలా హీరోగా కొనసాగుతూ వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నిఖిల్ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు ఈయన 2020వ సంవత్సరంలో డాక్టర్ అయినటువంటి పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఇలా వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ జంట ఇటీవల తల్లిదండ్రులుగా మారారు. గత కొద్ది రోజుల క్రితం తన భార్య పల్లవి సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి మేము చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.

నాన్నే పుట్టాడు..

ఇకపోతే బుధవారం పల్లవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే నిఖిల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. మళ్ళీ నాన్నే మా ఇంటిలో పుట్టాడు ఆయనని మిస్ అయ్యి ఏడాది అవుతోంది తనే మా ఇంట్లో పుట్టాడు.అంటూ నిఖిల్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/C3nIXLeRTwr/?utm_source=ig_embed&ig_rid=333cecbd-a5d3-433a-9230-908b3bc47caa

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

6 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

21 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

31 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

48 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

59 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

1 hour ago