Featured

Ram Potheneni: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో రామ్.. వధువు ఎవరంటే?

Ram Potheneni: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి కానీ హీరోల విషయం గురించి మాట్లాడితే ముందుగా ప్రభాస్ అందరికీ గుర్తుకు వస్తారు. ప్రభాస్ కన్నా ఇండస్ట్రీలోకి ఆలస్యంగా వచ్చిన ఎంతో మంది హీరోలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ఇకపోతే ప్రభాస్ తో పాటు మరి కొంత మంది హీరోలు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒకరు.

Ram Potheneni: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో రామ్.. వధువు ఎవరంటే?

దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో తర్వాత పలు సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా మారారు. ఇక ప్రస్తుతం ఈయన లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన బోయపాటి శీను దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Ram Potheneni: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో రామ్.. వధువు ఎవరంటే?

ఇదిలా ఉండగా తాజాగా రామ్ పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తనకు పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. రామ్ తన స్కూల్ మేట్ ను ప్రేమించి తనని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆగస్టు నెలలో వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

శ్రావణ మాసంలో నిశ్చితార్థం…

నిశ్చితార్థం అనంతరం వీరిద్దరిని పేర్లపై మంచి ముహూర్తం చూసి నవంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే పెళ్లి గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్న బోయపాటి సినిమా పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago