Featured

Hero Sumanth Ashwin : నిహారికకు ఇగో… ఆ సినిమా సమయంలో నాగబాబు సలహాలు ఇచ్చాడు…: హీరో సుమంత్ అశ్విన్

Hero Sumanth Ashwin : సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అనగానే వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా వంటి వరుస హిట్ సినిమాలు అందరికి గుర్తొస్తాయి. కేవలం నిర్మాత అంటే సినిమాలకు డబ్బు ఇవ్వడం కాదు, నిర్మాత సినిమా తీయాలనే అభిరుచి ఉంటే అతనే కథ తయారుచేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎమ్ఎస్ రాజు గారు చూపించారు. ఇక ఆయన నిర్మాణ సంస్థనుండి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా సినిమా. సూపర్ అనేంతలా ఆయన బ్రాండు ను క్రియేట చేసుకున్నారు. ఇక ఆయన కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ తూనిగ తూనిగ, కేరింత అంటూ కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా ఇంకా రాణించలేదు. ఎంతో మంది హీరోలను సూపర్ స్టార్లను చేసిన ఎమ్ఎస్ రాజు గారు ఆయన కొడుకును హీరోగా నిలబెట్టడానిక ఇటీవల సినిమా ఆయనే డైరెక్షన్ చేసిన పెద్దగా ఆడలేదు.

నిహారిక అలా బిహేవ్ చేస్తుంది….

సుమంత్ అశ్విన్ వరుసగా సినిమాలను చేస్తున్న పెద్దగా హిట్స్ మాత్రం లేవు. తూనిగ తూనిగ పర్వాలేదనిపించింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలంటే కేరింత, అంతకు ముందు ఆ తరువాత వంటి సినిమాలను చెప్పొచ్చు. ఇక రీమేక్ గా వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా మంచి తారగణం అలాగే పెద్ధ బ్యానర్ నిర్మించిన సినిమా అయిన సినిమా మాత్రం హిట్ కాలేదు. ఆ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా చేసింది.

ఇక ఆ సినిమా సమయంలో నిహారిక తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ తను చాలా ఫ్రెండ్లీ గా అందరితో ఉంటుంది. సెట్స్ లో తాను ఉంటే అందరూ యాక్టీవ్ గా ఉంటారు అంటూ చాలా సింపుల్ గా ఏ మాత్రం ఇగో లేకుండా ఉంటుంది అంటూ చెప్పాడు. ఇక తన తండ్రి నాగబాబు గారితో తూనిగ తూనిగ సినిమా లో కలిసి నటించినపుడు పరిచయం ఉందని ఆయన బాగా మాట్లాడుతారు అలాగే నటనలో మంచి సలహాలు ఇస్తారంటు చెప్పారు సుమంత్ అశ్విన్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago