తెలుగు బిగ్‌బాస్ లో హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ వస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపధ్యంలో తాజగా ఆ వార్తలపై స్పందించింది ఆర్‌ఎక్స్100 హీరోయిన్. అవార్తలన్నీ అవాస్తవాలే.. తానూ తెలుగు బిగ్‌బాస్-5లో పాల్గొనడం లేదంటూ స్పష్టం చేసింది పాయల్ రాజ్‌పూత్.
ఆమె ట్విటర్ వేదికగా సమాధానం చెప్పింది. తాను తెలుగు బిగ్‌బాస్-5లో పాల్గొనడం లేదంటూ స్పష్టం చేసింది. ‘నేను తెలుగు బిగ్‌బాస్-5లో పాల్గొనడం లేదు. ఆ వార్తలన్నీ అవాస్తవాలే.. దయచేసి ఇలాంటి వార్తల్లోకి తనను లాగవద్దు’ అంటూ ట్వీట్ చేసారు హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్.
తెలుగులో మొదటి సినెమా ‘ఆర్‌ఎక్స్100’ బోల్డ్ బ్యూటీగా తెలుగువారి గుండెల్లో ప్రత్యేకస్థానాన్ని సంపాదించిన పాయల్. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించింది. ‘సీత’, ‘ఆర్‌డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ, ‘డిస్కోరాజా’, ‘ఏంజిల్’ వంటి చిత్రాల్లో నటించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…