Categories: FeaturedMovie News

Heroin Ramba : హీరోయిన్ రంభ ఆ స్టార్ కమెడియన్ ను ఎలా మోసం చేసిందో తెలుసా?

Heroin Ramba : సినిమా పరిశ్రమ అంతా ఒక బూటకం అని చెప్పాలి. పైకి సినిమా రూపంలో అందంగా… గ్రాండ్ గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, మోసాలు, కుట్రలు ఉంటాయి. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక మంచి మనసున్న కమెడియన్ కు మరియు స్టార్ హీరోయిన్ కు మధ్య జరిగిన కథ మరియు ఏ విధంగా ఆ కమెడియన్ ఆ హీరోయిన్ చేతిలో దారుణంగా మోసపోయాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు హీరోయిన్ రంభ ఒక వెలుగు వెలిగింది. ఈమె తెలుగులో ఎక్కువగా చిరంజీవి మరియు జి డి చక్రవర్తి లతోనే సినిమాలు చేసింది. తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బాగా సంపాదించింది. అయితే ఆమె కెరీర్ మొదట్లో సినిమా షూటింగ్ కు తరచూ చెన్నై వస్తూ ఉండేది. అయితే షూటింగ్ ఉన్న రోజులలో ఎక్కడ ఉండాలో తెలియక చాలా ఇబ్బంమధులు పడేదట. అయితే రంభ పడే కష్టాలను చూడలేని తమిళ కమెడియన్ గౌండమణి స్పందించి తనతో మాట్లాడి తనకు అప్పటికే ఉన్న ఇళ్లలో ఒక ఇంటిని తాను ఉండడానికి ఏర్పాటు చేశాడట.

అలా రంభ ఎప్పుడు షూటింగ్ కు వచ్చినా ఆయా ఇంట్లో ఉంటూ వెళుతూ హ్యాపీగా ఉండేది. అయితే కాలం జరుగుతున్న కొద్దీ రంభకు క్రేజ్ పెరిగింది. మరియు సినిమాలు కూడా బాగా వస్థుండడంతో చూస్తుండగానే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అదే సమయంలో ఇండస్ట్రీలో అప్పుడప్పుడే వస్తున్న కమెడియన్ ల నుండి పోటీ తట్టుకోలేక సినిమాలు లేక చాలా ఇబ్బందుల్లో పడ్డాడట గౌండమణి.

ఎంత ఇబ్బందులు అంటే కనీసం ఒకపూట తిండికి కూడా ఇబ్బంది పడే స్థితి. దానితో తాను ఒకప్పుడు ఆదరించిన రంభ దగ్గరకు సాయం కోసం వెళ్ళాడట. అయితే రంభ మాత్రం ఎటువంటి సాయం చేయలేదట. కనీసం తాను ఉంటున్న ఇంటిని పెట్టుకుని కొంత డబ్బు అయినా ఇమ్మని అడిగాడట. అందుకు రంభ ఇది నీ ఇల్లు కాదు నాది.. నీకు కావాలంటే అప్పుగా కొంత డబ్బు ఇస్తాను అని సాయం పొందిన మనిషినే నిలువునా దారుణంగా మాట్లాడి పంపేసింది. దీనితో గౌండమణి చాలా బాధపడ్డాడు. ఇలా రంభం చేతిలో గౌండమణి మోసపోయాడు. ఇదొక్కటి మాత్రమే కాదు మనకు తెలియని, బయటకు రాని చాలా మోసాలు కళామతల్లి గుండెల్లోనే పెట్టుకుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago