Featured

Heroine Amani : చిరంజీవి గారి ‘రిక్షావోడు’లో హీరోయిన్ గా చేయకపోడానికి కారణం ఇదే… సౌందర్య ఫోన్ చేసి నాకు ఏం చెప్పిందంటే…: హీరోయిన్ ఆమని

Heroine Amani : సహజ అందంతో పక్కింటి మహిళగా, తెలుగింటి గృహిణిగా కనిపించే ఆమని తాను నటించిన సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు గుర్తుండిపోయేలా నటించి మెప్పించింది. కన్నడ అమ్మాయి అయిన ఆమని పుట్టింది కర్ణాటక అయినా మూలాలు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉన్నాయంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక తనకు హీరో చిరంజీవి అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టమంటూ చెప్పిన ఆమని ఆయతో సినిమా అవకాశం ఎలా మిస్ అయిందో చెప్పారు.

రిక్షావోడు’ లో మొదట నేను చేయాల్సింది…

ఆమని తొంభైయ్యో దశకంలో హీరోయిన్ గా అడుగుపెట్టడం వల్ల దాదాపుగా తెలుగులో అప్పటి హీరోలందరితోనూ చేసినా కేవలం చిరంజీవి, వెంకటేష్ తో మాత్రమే చేయలేకపోయారు. అయితే చిరంజీవి గారితో రిక్షావోడు సినిమాలో మొదట నగ్మా స్థానంలో తీసుకున్నారట. సౌందర్య, ఆమని కాంబినేషన్ లో అప్పటికే కొన్ని సినిమాలు రావడంతో మళ్ళీ మన కాంబినేషన్ లో మరో సినిమా అంటూ సౌందర్య ఫోన్ చేసి మరీ తన ఆనందాన్ని ఆమనితో పంచుకుందట.

అయితే సినిమాకు డైరెక్టర్ మారడం వల్ల ఆమని స్థాంలో నగ్మా ను తీసుకున్నారట. విషయం తెలిసి ఆమని చాలా బాధపడిందట. తన అభిమాన హీరో సినిమాలో నటించే అవకాశం పోవడంతో చాలా బాధపడ్డాను అయితే నా ఫ్రెండ్ సౌందర్య ఆ సినిమాలో చేసినందుకు నాకు ఆనందగానే ఉంది అంటూ ఆమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

11 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

11 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

11 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

11 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

11 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

11 hours ago