Kajal Agarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఈమె నటించిన సత్యభామ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆహాలో సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సర్కార్ సీజన్ ఫోర్ కార్యక్రమానికి సత్యభామ సినిమా డైరెక్టర్ తో పాటు కాజల్ అగర్వాల్ నటుడు నవీన్ చంద్ర కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్ కాజల్ అగర్వాల్ తో పులిహోర కలిపే ప్రయత్నాలు చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా డబ్బులు ఎంచే టాస్క్ ఇచ్చారు అయితే కాజల్ అగర్వాల్ డబ్బును సీరియస్ గా ఎంచుతున్నటువంటి క్రమంలో సుధీర్ తనని తరచూ డిస్టర్బ్ చేస్తూ వచ్చారు. ఇలా తనని డిస్టర్బ్ చేయడంతో కాజల్ అగర్వాల్ సుదీర్ పై సీరియస్ అయింది. ఎందుకు మాటిమాటికి నన్ను డైవర్ట్ చేస్తున్నావు అంటూ ప్రశ్నించారు.
అందమైన క్యూట్ పిల్లా…
వెంటనే సుధీర్ కాజల్ అగర్వాల్ తన కొడుకుతో ఉన్నటువంటి టీ షర్ట్ ధరించి అది చూపించగా సెంటిమెంటుతో కొట్టావురా అంటూ కాజల్ అగర్వాల్ కూల్ అవుతూ నవ్వేశారు. అయితే ఇదంతా కూడా సరదాగా జరిగిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి అంటూ సుధీర్ ప్రశ్నించగా ఏసీపీ సత్యభామ అంటూ సమాధానం చెప్పారు. బయట కూడా మీరు ఏసీపీనే అందమైన క్యూట్ పిల్ల అంటూ సుధీర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…