Heroine Laya : తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకుని తెలుగు అమ్మాయి అయిన కూడా మంచి అవకాశలతో దుసుకుపోయిన నటి లయ. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూనే మంచి సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపునందుకున్న లయ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో సందడి చేస్తున లయ మళ్ళి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పలు యూట్యూబ్ ఛానెల్స్ తో ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆమె తాను ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నది, ఏ హీరోలతో నటించాలని అనుకుంటున్నది అనే విషయాలను తెలిపారు.
లిస్ట్ రాసుకున్న ఎవరిని వదలను….
లయ అప్పట్లో హీరోయిన్ గా చాలా మందితో నటించిన బాలకృష్ణ మినహా అగ్ర హీరోలు ఎవరితోనూ నటించలేదు. అప్పట్లో ప్రమోట్ చేసుకోవాలని ఫోన్ చేసి డైరెక్టర్లని ప్రొడ్యూసర్స్ ని అడగాలని తెలియదని అందుకే చాలా అవకాశాలు రాలేదని అనిపిస్తుందని తెలిపారు.
ఇప్పుడు మాత్రం అందరికి టచ్ లో ఉంటూ నాకు సూట్ అయ్యే పాత్రలను ఇవ్వమని అడుగుతానని చెప్పారు. ఇక ఏ ఏ హీరోలతో నటించాలని ఉంది అనే ప్రశ్నకు అందరూ యంగ్ హీరోలతోను అలాగే నేను అప్పుడు మిస్ అయిన హీరోలందరి పేర్లు లిస్ట్ రాసుకున్నాను వాళ్లందరితోనూ నటించాలి అంటూ చెప్పారు. అలాగే అప్ కమింగ్ హీరోలతోను నటిస్తానని మిడిల్ ఏజ్ ఉమన్ కి తగ్గట్టు మంచి పాత్రలు వస్తే కచ్చితంగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తానంటూ చెప్పారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…