Categories: FeaturedMovie News

రష్మిక అండర్ వేర్ యాడ్.. అంతగా చూడాలనుంటే ఒకటి కొనుక్కోవాచ్చుగా అంటూ ట్రోల్స్..

రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. క్రేజీ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండే కథానాయికలలో ఒకరుగా ఉన్నారు రష్మిక. మొదటి సినిమాతో గ్లామర్ రోల్ గా చేసి సత్తా చాటింది.

అయితే సినీ పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ వస్తే చాలు.. వివిధ బ్రాండ్ లకు అంబాసిడర్ గా నిలబడతారు. ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఇలానే జరుగుతోంది. అయితే రష్మిక కూడా వివిధ రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహిరిస్తోంది. తాజాగా రష్మిక పురుషుల అండర్‌ వేర్ బ్రాండ్ మాకో ప్రకటనలో మెరిచింది. ఈ ప్రకటనలో ఆమె విక్కీ కౌశల్‌తో కలిసి నటించింది.

ఈ యాడ్‌లో రష్మిక విక్కీ కౌశల్ అండర్ వేర్ పట్టీని చూస్తూ ఉండటం గమనించవచ్చు. దీంతో ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకటన స్టాండర్డ్ తక్కువగా ఉండి సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రష్మిక మీ నుంచి ఇలాంటి ప్రకటనను ఊహించలేదు.. అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అంతగా చూడాలనుకుంటే ఒకటి కొనుక్కోవచ్చుగా అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. డబ్బుల కోసమే ఆమె యాడ్ లో నటించింది. కానీ అది మరీ ఈ రకంగా ఉండడంతో ఆమెకి విమర్శలు తప్పడం లేదు.

జాతీయస్థాయిలో ప్రమోట్ అయ్యే బ్రాండ్ ఒప్పుకుంటే తన గ్రాఫ్ పెరిగినట్లే అనేది ఆమె ఆలోచన. అందుకే , తనని తాను బాలీవుడ్ లో బాగా ప్రోమోట్ చేసుకుంటోంది. ఆమె ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోతో యాడ్ కూడా చెయ్యడం అంటే ఆమె పాపులారిటీ పెరిగినట్లే. అందుకే రష్మిక విక్కీ కౌశల్‌తో నటించటంపై అభిమానులు సంతోషంగా ఉన్నారు. వీరి కలయికలో సినిమా కూడా రావాలని కోరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago