Movie News

Sreeleela: గుంటూరు కారం ఈవెంట్ లో శ్రీ లీల కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే?

Sreeleela: నటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకేక్కినటువంటి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇటీవల గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఈమె నెట్టెడ్ శారీ ధరించి వచ్చారు. బాటిల్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ శారీలో శ్రీ లీలా చాలా క్యూట్ గా కనిపించారు. దీంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై ఎంతో మంది అభిమానులు ఫోకస్ చేస్తూ శ్రీ లీల కట్టుకున్నటువంటి చీర గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఈ కార్యక్రమానికి శ్రీ లీల కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చీర ఏకంగా 1.59 లక్షల రూపాయల ఖరీదని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ చీర కోసం ఈమె ఇంత ఖరీదు చేసిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు పైనే ఆశలు..

శ్రీ లీల మహేష్ బాబుతో కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈమె కూడా ఈ సినిమా పట్ల చాలా ఎక్సైట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ ట్రైలర్ టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి మరి ఈ సినిమా శ్రీ లీలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago