Movie News

Bigg Boss: ప్రియాంక శోభ శెట్టి కెరియర్ డ్యామేజ్ చేసిన బిగ్ బాస్.. యూట్యూబ్ వీడియోలు చేసుకోవాల్సిందే?

Bigg Boss: బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు కొందరికి ఈ కార్యక్రమం ప్లస్ పాయింట్ అయితే మరికొందరికి మైనస్ అవుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి వారు ఎంతోమంది నెగిటివిటిని మూట కట్టుకొని బయటకు వచ్చినటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారిలో శోబాశెట్టి ప్రియాంక కూడా ఒకరు.

10

వీరిద్దరూ కూడా సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ లుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా వీరిద్దరి అసలు రూపం బయటపడింది. ప్రియాంక సీరియల్స్ లో చాలా సాఫ్ట్ రోల్స్ ప్లే చేసేవారు కానీ ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో చేస్తున్నటువంటి హంగామా మామూలుగా లేదు ఇలా వీరిద్దరి అసలు రూపం బయటపడటంతో వీరిద్దరికీ ఎలాంటి పాత్రలు ఇచ్చిన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరనే ఉద్దేశంతో వీరికి తెలుగు సీరియల్స్ లో అవకాశాలు రాలేదని తెలుస్తోంది.

ఈ విధంగా వీరిద్దరికీ అవకాశాలు లేకపోవడంతో వీరికి బిగ్ బాస్ కార్యక్రమం పెద్ద ఎఫెక్ట్ చూపించిందని ఈ కార్యక్రమం వీరి కెరియర్ ను డామేజ్ చేసింది అంటూ ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇక వీరికి తెలుగులో ఎలాంటి అవకాశాలు లేకపోతే కనుక తిరిగి కన్నడ చిత్ర పరిశ్రమకు వెళ్లాల్సి ఉంటుందని లేదంటే యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చేసుకోవాల్సిందే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కన్నడ పరిశ్రమకు వెళ్ళిపోవాల్సిందేనా..

ఇక వీరిద్దరూ కూడా తమ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతే కాకుండా ఈ ఏడాది వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రియాంక నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉండగా శోభా శెట్టి యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నారు వీరిద్దరు కూడా ప్రేమ వివాహాలు చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

14 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

14 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

15 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

15 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

17 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

17 hours ago