Thamannah: తమన్నా పరిచయం అవసరం లేని పేరు ఈమె హీరోయిన్ గా సౌత్ నార్త్ అనే తేడాలు లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
ఇక సెలబ్రిటీలో అన్న తర్వాత వారి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో తమన్నా కాస్త శరీర బరువు పెరగడంతో కోవిడ్ తర్వాత ఇలా శరీర బరువు పెరిగారు అంటూ తనపై పలువురు బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తమన్న ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కోవిడ్ వచ్చిన తర్వాత తాను మానసికంగా శారీరకంగా ఎంతో ఒత్తిడికి గురయ్యానని అయితే కఠిన వ్యాయమాలు చేస్తూ తన బరువును తాను సాధారణ స్థితికి వచ్చారు.. సెలబ్రిటీల గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై ఈమె స్పందిస్తూ అయినా మా జీవితాలలో ఏం జరుగుతుందో మాకంటే ముందుగా సోషల్ మీడియాకే బాగా తెలుస్తుంది అంటూ ఈమె అసహనం వ్యక్తం చేశారు.
కెరియర్ పైనే ఫోకస్..
అందుకే నేను సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ ట్రోల్స్ పెద్దగా పట్టించుకోనని తెలిపారు. ఇక ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరియర్ పైనే ఉందని నాకు సౌత్ నార్త్ అనే బేధాలు లేవని నాకు రెండు చిత్ర పరిశ్రమలు సొంత ఇంటి లాంటివి అంటూ ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…