Heroines in prostitution : సినిమా ప్రపంచంలో పైకి కనిపించేది ఒకటి లోపల జరిగేది ఒకటి. పైకి కనిపించినంత అందంగా ఏం ఉండదు గ్లామర్ దునియా. ఇక హీరోయిన్లవుదామని వచ్చిన వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ అంటూ వేధింపులు ఉంటాయి. ఎన్నో కలలతో సినిమా రంగంలో స్థిరపడాలనుకుని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చేతులారా అవకాశాల కోసం తప్పుడు మార్గాల్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునే వాళ్ళు ఎక్కువే.
వ్యభిచారం కేసులో దొరికి పోయిన హీరోయిన్లు…
సినిమా అవకాశాలు మెండుగా ఉండి కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ హీరోయిన్స్ లో యమున, భువనేశ్వరి, వినీత, శ్వేతా బసు ప్రసాద్, సుకన్య, కిన్నెర వంటి ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు. యమున ఒక హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిందని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి, ఆ సమయంలో ఆమె సినిమాల్లో హీరోయిన్ గా బాగా బిజీగా ఉంది. ఈ వార్తల వల్ల ఆమె కెరీర్ నాశనమవ్వడమే కాక ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. ఇక భువనేశ్వరి చెన్నై దగ్గర్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. మలయాళం, తమిళం, తెలుగులో ఒక ఊపు ఊపిన భువనేశ్వరి ఇలా బ్రోతల్ కేసు లో ఇరుక్కుని కెరీర్ పోగొట్టుకుంది. అది కాక ఆమె రెండు సార్లు బ్రోతల్ కేసు లో దొరకడం గమనార్హం. ఇక సీనియర్ నటి కిన్నెర కూడా సినిమాల్లో మంచి అవకాశలు ఉన్న సమయంలోనే బ్రోతల్ కేసు లో దొరికింది ఈమె మీద కేసులు కూడా ఉన్నాయి. అది కాక అవకాశలు ఇప్పిస్తామని అమ్మాయిలను వ్యభిచారం లోకి దించుతోందనే అభియోగాలు కూడా ఉన్నాయి.
ఇక హీరోయిన్ సుకన్య కూడా వ్యభిచారం కేసులో దొరికిందనే వార్తలు వచ్చినా ఆమె వేరే హీరోయిన్ అని తను కాదని చెప్తోంది సుకన్య, ఏదేమైనా ఆమె కెరీర్ పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది సుకన్య. ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు హీరోయిన్ వినీత కూడా వ్యభిచారం చేస్తూ చెన్నై లో పట్టుబడి ఆమెపై పోలీస్ కేసు కూడా నడిచింది. ఆ సమయంలో మతిస్థిమితంలేదని ఆధారాలు చూపించి కేసు నుండి బయటపడింది. ఇక వర్ధమాన నటి శ్వేతా బసు ప్రసాద్ కూడా బ్రోతల్ కేసు లో దొరికి కెరీర్ పోగొట్టుకుంది. కొత్త బంగారు లోకం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా బసు ప్రసాద్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…