Highly Qualified Heroines : అందం, అభినయం, టాలెంట్ ఉంటే, ఏ సినిమాల్లో అయినా హీరోయిన్ గా అవకాశాలు చాలా తొందరగా దొరుకుతాయి. ఇక మన సినిమాల్లో హీరోయిన్స్ విషయానికి వస్తే కేవలం గ్లామర్ ఉంటే చాలు అవకాశాలు చాలా తొందరగా వస్తాయి అని కొంతమంది అనుకుంటారు, ఫైనల్ గా కొంతమంది అయితే హీరోయిన్స్ గా ప్రయత్నాలు చేసేవాళ్ళు మోడలింగ్, యాడ్స్ చేసి ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్స్ గా సెలెక్ట్ అవుతున్నారు. అసలు కెరీర్ ఒకటి అనుకోని ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు.
ఇక అసలు విషయానికి వస్తే, సినీ ఇండస్ట్రీ లో టాప్ 10 హీరోయిన్స్ గా స్టార్ స్టేటస్ సంపాదించిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఏమిటి ? ఏమి చదువుకున్నారు అనే విషయాలు చాలా మందికి తెలియదు. అంత ఎందుకు మన తల్లితండ్రులు సినిమాల్లోకి వెళ్తాను అంటేనే సినిమా ఇండస్ట్రీ వొద్దు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు, మరికొంత మంది అయితే ప్యాషన్ తో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి తాము అనుకున్న విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మన సౌత్ ఇండస్ట్రీ లో టాప్ 10 హీరోయిన్స్ అయిన నయనతార, సాయి పాల్లవి, సమంత, రష్మికా మందన్న, కాజల్ అగర్వాల్, అమలా పాల్, తమన్నా, శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్య మీనన్, ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ కనుక చూసినట్లు అయితే తమ అభిమానులు షాక్ అవ్వలిసిందే.
ఇక టాప్ వన్ స్థానంలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్ ఉంది, నిత్య మీనన్ బెంగళూరు లో జన్మించింది, ఇక తాను జర్నలిజమ్ లో డిగ్రీ చేసింది. తాను మొదట నుండి జర్నలిస్ట్ అవ్వాలని అనుకుంది కానీ, సినిమా ఫీల్డ్ లోకి వచ్చి తన నటనతో ప్రేక్షకులందరిని అలరించింది.
ఇక సెకండ్ ప్లేస్ లో మరో టాలెంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, రకుల్ తన సినీ జర్నీ ని మొదటిగా బాలీవుడ్ సినిమాలు నుండి మొదలు పెట్టి ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ లోకి మెల్లగా అడుగు పెట్టింది. ఇక రకుల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే బి .ఎస్ .సి మాథెమటిక్స్ చదువుకున్నది, కానీ ఆ తరువాత మోడలింగ్ చేసి ఈ రోజున టాప్ హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అలానే మూడవ స్థానంలో శృతి హాసన్, శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అనే చెప్పాలి సింగర్ గాను యాక్టర్ ను పీక్ స్టేజ్ లో ఉంది, అలానే ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే సైకాలజీ లో గ్రాడ్యువేషన్ పూర్తి చేసి సింగర్ గాను, హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.
ఇక ఫోర్త్ ప్లేస్ మిల్కీ బ్యూటీ తమన్నాఉంది తమున్నా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ముంబయ్ లో బ్యాచ్లర్ ఆఫ్ ఆర్ట్స్ చేసింది.
ఇక నయనతార, సాయి పాల్లవి, సమంత, రష్మికా మందన్న, కాజల్ అగర్వాల్, అమలా పాల్, వీళ్ళందరూ కూడా మినిమమ్ డిగ్రీ చదువుకొని సినిమా ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో ఉన్నవారు కావడం మరో విశేషం. చదువులో ఎంతో ప్రతిభావంతులైన వీళ్ళు సినిమా ఇండస్ట్రీ లోకూడా టాప్ పొజిషన్ లో ఉండటం నిజంగా అభినందించాల్సిన విషయం ..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…