Honey Roj: హాని రోజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు ఇలా మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమెకు మొదట్లో తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు అయితే బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు అందుకున్నారు.
ఇలా వీరసింహారెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తెలుగులో అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే సినిమాలకన్నా ఈమెకు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భారీగా ఆహ్వానం అందుతున్నట్టు తెలుస్తుంది. హాని రోజ్ కూడా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంతో బిజీగా మారిపోయారు.
ఇక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాని రోజ్ వస్తున్నారన్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడం గమనార్హం.తాజాగా ఈమె ప్రకాశం జిల్లాలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి హాని రోజ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈమె ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలన్న రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్న భారీగానే డిమాండ్ చేస్తున్నారట కేవలం రిబ్బన్ కట్ చేయడం కోసం ఈమె ఏకంగా 60 నుంచి 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం గమనార్హం. ఇలా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…