Movie News

Honey Rose: రోజ్ డే సందర్భంగా బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసిన హనీరోజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Honey Rose: హనీ రోజ్ బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా తరువాత ఎంతో ఫేమస్ అయ్యారు.బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో ఈమె బాలయ్య భార్యగా నటించి సందడి చేశారు.ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హాని రోజ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో బిజీగా మారిపోయారు.

ఈమె వీరసింహారెడ్డి సినిమా కన్నా ముందుగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఆలయం సినిమాలో నటించారు. అదేవిధంగా వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించి సందడి చేసిన హనీరోజ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా ఈమె బాలయ్య సరసన నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవటంతో ఈమె బాలకృష్ణ తదుపరి చిత్రం NBK 108సినిమాలో కూడా బాలయ్య సరసన నటించే అవకాశం అందుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొని. త్వరలోనే రెండో షెడ్యూల్ చిత్రీకరణ కూడా ప్రారంభించనున్నారు.

Honey Rose: మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హనీరోజ్…


ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే హనీ రోజ్… ప్రేమికుల దినోత్సవాలలో భాగంగా రోజ్ డేను పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago