సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఎంతో కీలకమైన ఘట్టం.వివాహం తర్వాత ప్రతి ఒక్కరు తమ భర్త అలా ఉండాలని తమ భార్య అలా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకున్న తర్వాత ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలలో మార్పులు రావడం మనం చూస్తుంటాము. ఇలా వివాహం తర్వాత చాలా మందిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.వివాహం జరిగి ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన తర్వాత వారి పెట్టె కొన్ని కండిషన్స్ కూడా మనం భరించాల్సి ఉంటుంది.
తాజాగా నటుడు ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడటంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి జీవితంలో మాదిరిగానే ఎన్టీఆర్ జీవితంలో కూడా వివాహం ఎన్నో మార్పులను తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.వివాహానికి ముందే ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి తనకు ఎన్నో కండిషన్స్ పెట్టిందని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివాహానికి ముందు లక్ష్మీ ప్రణతి ఎలాంటి కండిషన్లు పెట్టిందిఅనే విషయానికి వస్తే… వివాహం జరిగిన తర్వాత ఎక్కువగా స్నేహితులతో తిరగకుండా ఉండాలని కండిషన్ పెట్టిందట. అదేవిధంగా అవుట్ డోర్ షూటింగ్ ఉన్న సమయంలో తన వస్త్రధారణ విషయంలో పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని, అలాగే భోజనం విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటానని ప్రణతి కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక పెళ్లి తర్వాత ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి తన కోసం కనీసం ఒక రెండు నెలల సమయాన్ని కేటాయించాలని ఎన్టీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి తన భర్త పట్ల ఎంతో శ్రద్ధ చూపించడంతో భార్య అంటే ఇలా ఉండాలి అనే విధంగా లక్ష్మీ ప్రణతి నడుచుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…